అందుకని ఈ పిడిఎఫ్ నా చేతికి అందినవెంటనే దీన్ని మిత్రుల్తో పంచుకోవచ్చేమో డాక్టరు గారిని అడిగి కనుక్కోండి అని నరేందర్ రెడ్డిగారిని అడిగాను. ఆయన డాక్టర్ శివరామప్రసాద్ గారిని అడిగితే వారు దయతో అంగీకరించారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ పుస్తకం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
