నిజంగా నిద్రలేచినవాళ్ళు

వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వం నిద్రపోతున్నవాళ్ళని ఒక్కొక్కర్నీ పేరుపేరునా లేపడం ఒక పనిగా జీవించాను బహుకాలం. నెమ్మదిగా గ్రహించాను, నేడు డ్రిల్లుమాస్టరు అనతికాలంలోనే డిక్టేటరుగా మారతాడని.