చంద్రుడిపైన సూర్యకాంతి పడితే వెన్నెలగా మారుతుందని విన్నాను. ఫాల్గుణమాసపు కానుగచెట్లపైన సూర్యకాంతి పగలే వెన్నెలగా మారడం కళ్ళారా చూస్తున్నాను.

chinaveerabhadrudu.in