సాయంకాలానికల్లా

సాయంకాలానికల్లా మేనెల వీథుల్లోంచి కిందకి దిగుతుంటుంది. చైత్రమాసపు చివరి పరిమళాలుకూడా ఆనవాలు లేకుండా చెరిగిపోయిన వీథులు.