నీ యశఃకాయం మీద దాడి చేస్తున్నవాడు కోరుకునేది ఇదే. వాడి మాటలకి నువ్వు కలతచెందాలి. అప్పుడు నువ్వు ఆ అత్యాచారంలో ఒక భాగస్వామిగా మారతావన్నమాట. అలాకాక, నువ్వు ఆ నిందని ఇగ్నోర్ చెయ్యగలిగావా, ఆ అత్యాచారం అత్యాచారంగా పరిణమించకుండానే సమసిపోతుంది.

chinaveerabhadrudu.in