సమాజంలోనూ, మనిషిలోనూ సంభవిస్తున్న విధ్వంసాన్ని, అమానవీకరణని కవితలుగా రాయాలి తప్ప తూనీగలమీదా, సీతాకోకచిలుకలమీదా కాదని వాళ్ళు నాతో వాదించేరు. నాకు ఏమి జవాబు చెప్పాలో తెలియలేదు. కాని నాకు మరొక, మరొక సందర్భంలో కవిత పలకడం లేదే, నేనేం చెయ్యను?

chinaveerabhadrudu.in