జీవనశిల్పి-15

మన భారతదేశపు పాత గ్రామాలన్నీ ఇంతటి స్వయం సమృద్ధితో, ఒకరికొకరు తోడ్పడుతూ బతికేలా నిర్మించినవి. నాటి సమాజం డబ్బు చుట్టూ కాకుండా, మానవ సంబంధాలు, సంస్కారంచుట్టూ తిరిగేది. ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకుని మన మూలాల్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ..