నిద్రకీ మెలకువకీ ఆవల

పూర్తిగా కళ్ళు విప్పుకుని మెలకువగా ఉన్నామనుకున్నప్పుడు కూడా, మన కళ్ళు అరమోడ్పుగా ఈ ప్రపంచంలోనే మరొక ప్రపంచాన్ని గుర్తుపడుతుంటాయి.