వసంతం వచ్చే ముందు

అదెలా ఉంటుందంటే ఒక సంపన్న గృహస్థుడి ఇంటిముందు నిల్చున్నాను. ధగధగలాడుతున్న ఆ ఇంట్లోకి తొంగి చూస్తున్నాను. అతనికి నేనెవరో తెలీదనుకుంటాను, అయినా లోపలకి రమ్మన్నాడు. ..