భీముడి ఆత్మకథ

'మహాభారతంలో మనుషులు ఎదుర్కొన్న కొన్ని సంక్షోభాలే' తన నవలకి ఇతివృత్తమని నాయర్ చెప్పుకున్నాడు. అంత విస్తారమైన గ్రంథంలో కూడా కృష్ణద్వైపాయన వ్యాసుడు మౌనం వహించిన కొన్ని తావుల్ని తాను పట్టుకున్నాననీ, ఆ తావుల్ని తనకు విడిచిపెట్టినందుకు వ్యాసుడికి ప్రణమిల్లుతున్నాననీ కూడా రాసుకున్నాడు.

గురుస్థానం

అందుకనే ఈ తరాలకు చెందిన యువతీ యువకులు పాల్గొనే ఏ సాహిత్యసమావేశానికిగాని, లేదా ఏ వర్క్ షాప్ కి గాని వెళ్ళాలంటే నాకెంతో ఉత్సాహంగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ప్రతిభావంతుల్ని సినిమా ఇప్పటికే తన కబంధహస్తాల్తో దగ్గరకు లాక్కుంటోంది. ఆ పట్టుకి చిక్కకుండా ఎవరు మిగిలినా వారిని సాహిత్యం పేరుచెప్పి కాపాడుకోవాలనిపిస్తుంది.

2,00,121 సార్లు చూసారు

ఇంతవివరంగా ఎందుకు రాసానంటే, తెలుగులో చదివేవాళ్ళు లేరు, సాహిత్యం మీద ఆసక్తి సన్నగిల్లుతోంది లాంటి మాటలు తరచూ వింటున్నాం. కాని నా వరకూ నా బ్లాగు ఆ అభిప్రాయాలు తప్పని తెలియచేసింది.