మృదువుగా మధురంగా వధించడం అది నీకే చాతనైన కళ. నీ కృపా వీక్షణాన్ని కోరుకునే వాళ్లని నువ్వొక్క వీక్షణంతో వధిస్తావు.
ఆత్మ వ్యాపించడానికే
కాని ఒక మనిషి మృత్యువు అంచులదాకా ప్రయాణించి పెనగులాడి జీవితం విలువ గ్రహించి చెప్పే కవిత్వానికి సార్వకాలిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకు మార్క్ నెపో కవిత్వం తాజా తార్కాణ
నాలుగు తీపి మాటలు
ఇవి అట్లాంటి తొలిక్షణాలు పూసిన పూలు, తొలిదినాల మిగిల్చిన గాయాలు, తొలిరోజులు వెలిగించిన దీపాలు. 'లౌక్యం తెలియని' ఈ వాక్యాల్ని నాకై నేను ఎంతో శ్రద్ధగానూ, ఎంతో ప్రీతితోనూ చదివాను. వీటి మలుపుల్లో ఒక మట్టిబాట వెంబడి ఒక తెలంగాణా పల్లెకి ప్రయాణించిన అనుభూతికి లోనయ్యాను.
