ఆవిరిపూల కొమ్మ

అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతులు, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ.

అరుణాచల ప్రదేశ్

అందరూ కూడా ఒక అరుణాచల ప్రదేశ్ ను అన్వేషిస్తున్నారు. అది ఎక్కడ కనబడ్డా దాన్ని గుర్తుపట్టగలుగుతున్నారు. తాము ఎక్కడికి వెళ్ళినా తమ ప్రాంతం ముద్ర ఏదో ఒక రూపంలో వదిలిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నారు.