మోహనరాగం: పఠాభి

'తగిలించబడి యున్నది చయినా బజారు గగనంలోను జాబిల్లి అనవసరంగాను, అఘోరంగాను' అంటాడు పఠాభి తన 'ఫిడేలు రాగాల డజన్' లో. ఎందుకో వివరిస్తున్నారు 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగంలో.