ఆ తర్వాత వారం రోజులపాటు ప్రతి పాఠశాలా, ప్రతి చిన్నారీ, ప్రతి ఉపాధ్యాయుడూ నాకు మనఃపూర్వకంగా వీడ్కోలు చెప్తూనే ఉన్నారు. అన్నిటికన్నా మరవలేనిది ఆసిఫాబాద్ గురుకులపాఠశాలలో జరిపిన వీడ్కోలు సభ. ఆ రోజు దారిపొడుగునా గులాబీలు పరిచి మరీ నన్ను స్వాగతించారు.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-24
అవిద్యమీద మేం చేపట్టిన రాజీలేని పోరాటంగా దాన్ని అభివర్ణించవచ్చు. ప్రతి ఒక్కరూ పిల్లలూ, పెద్దలూ కూడా దాన్ని సంతోషంగా, సగర్వంగా స్వాగతించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-20
వేళకి పాఠశాలకి హాజరుకాని ఉపాధ్యాయులతో, పాఠశాల గ్రామాల్లో నివాసముండని ఉపాధ్యాయులతో, పాఠ్యబోధనలో తప్ప తక్కిన అన్ని విషయాల్లో చురుగ్గా ఉండే ఉపాధ్యాయులతో నిండి ఉన్న ఆ పాఠశాలల్ని ఎక్కణ్ణుంచి సంస్క రించాలో, ఎలా సంస్కరించాలో నాకొక పట్టాన బోధపడలేదు.
