
కిందటి ఏడు నా కవితాసంపుటి ‘కోమల నిషాదం’ వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ ‘జ్యోతిర్మయ రోదసి‘ వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి.
77వ పుస్తకం.
ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.
14-4-2026


మీరిప్పటి దాకా జీవించిన క్షణాల అనుభవ సారమంతా వడగట్టి చిక్కగా ప్రతి పదంలోకి ఒంపినట్లుగా వుంది.
“కోకిల తప్ప మరేదీ కనిపించని” వినిపించని కవిత్వం ఇది!!
“జ్యోతిర్మయి రోదసి” లోకి నడిపించే కవిత్వం ఇది!!
Thank you for sharing with us, Sir.
🙇🏻♀️🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!