నేనైతే ఎప్పుడూ నీతిమార్గం తప్పలేదు, ప్రభూ, నన్ను బయటపడెయ్యి, నా మీద దయచూపు.
జయగీతాలు-4
ఎవరు తమ సొమ్ముతో వడ్డీవ్యాపారం చెయ్యరో, అమాయకులకు వ్యతిరేకంగా లంచం ముట్టరో వాళ్ళు ధీరులు, వాళ్ళనెవ్వరూ ఇసుమంతైనా కదిలించలేరు.
జయగీతాలు-3
ప్రభువు మాట్లాడే మాటలు అత్యంత నిర్మలమైనవి. ఏడు సార్లు కాల్చి పుటం పెట్టిన పరిశుద్ధమైన వెండి లాంటివి.
