యుగయుగాల చీనా కవిత-10

అతడి అంతరంగంలో అతడు వెయి చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా, జిన్ చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా అన్నది ఎవరికీ ఇప్పటిదాకా కూడా తెలియలేదు.

వలయం పూర్తయింది

గిరిజనులతో తన బాంధవ్యాన్ని మాత్రం మాకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ పోరాటకారుల గురించి రాయవలసిన బాధ్యత మా అన్నయ్యకీ , ఆ గిరిజనుల సంక్షేమ బాధ్యత నా వంతుకీ అప్పగించి వెళ్ళిపోయారనుకుంటాను.

యుగయుగాల చీనా కవిత-9

నాకు లానే చావో జి లో కూడా ఒక కన్ ఫ్యూసియన్ తో పాటు ఒక డావోయిస్టు కూడా ఉన్నాడు. బాధ్యతలకి అతీతమైన ఒక లోకం కోసం ఎంత తపిస్తాడో, బాధ్యతలు నెరవేర్చడానికి కూడా అంతగానూ పరితపిస్తాడు.