కొన్ని కలలు కొన్ని మెలకువలు-15

ఆ జ్ఞాపకాలు కళ్లని కన్నీళ్లతో మసకబారుస్తుండగా, పొరలి పొరలి వస్తున్న ఉద్వేగానికి గుండెని చిక్కబట్టుకుని, వదిలిపెట్టేసాను ఆ ప్రాంతాల్ని, ఒక జీవితకాలానికి. ..

కొన్ని కలలు కొన్ని మెలకువలు-14

మా పాఠశాలల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిపోషించడానికి మేం చెయ్యవచ్చనుకున్న ప్రతీదీ చేసాం. ఏం చేస్తే మా పాఠశాలలు సంతోషచంద్రశాలలుగా మారతా యనుకుంటే అదంతా చెయ్యడానికి మేం ఉద్యుక్తుమయ్యాం.