ప్రతి పాఠశాలా అటువంటి పిచ్చికగూడు కావాలన్నది నా అందమైన, ఎన్నటికీ వీగిపోవడానికి ఇచ్చగించని కల. ఆ కలకి దేశకాల భేదం లేదని టాల్‌స్టాయ్ రూసో, టాగోర్ వంటి మహనీయ విద్యావేత్తలెందరో చెప్తూ వచ్చారు.

chinaveerabhadrudu.in