ప్రియమైన శాఫో-23

అందుకనే నీ కవిత్వం తెరవగానే, ఏ శకలాన్ని తాకి చూసినా, ప్రపంచమంతటా నీలానే ప్రవాసితులైన కవయిత్రులు గుర్తొస్తారు. వాళ్ళేది పాడినా, అందులో ఏకకాలంలో హేమంతవసంతాలు రెండూ, నీ మాటల్లో చెప్పాలంటే bitter-sweet గొంతుతో వినిపిస్తాయి.