హృదయాన్ని కలచేది వసంతమే

ఒక దీపం చెంత కూచుని, నీ ముందొక పుస్తకం తెరిచిపెట్టుకుని, నువ్వెప్పుడూ చూసి ఉండని, సుదూరగతానికి చెందిన ఒక మనిషితో, నీలాంటి మనిషితో హృదయసంవాదం చెయ్యడం చాలా గొప్ప సాంత్వన కదా.