
పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినందువల్ల రెండు భాగాలుగా ప్రసంగాన్ని అప్లోడు చేస్తున్నాను. గమనించగలరు.
గిల్బర్ట్ ముర్రే రాసిన Five Stages of Greek Religion పుస్తకం ఇక్కడనుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
17-1-2026