Posted on May 16, 2025May 15, 2025వేసవివాన వచ్చివెళ్ళాక పొద్దున్నే వేసవివాన వచ్చివెళ్ళాక వీథులొకపట్టాన మామూలు కాలేవు. ప్రతి చెట్టుగుబురులోనూ గూడుకట్టుకున్న దిగులు.