
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఆరవది. ఈ రోజు టాగోర్ కవిత్వ సంపుటి ‘బలాక’ (1914) పైన ప్రసంగించాను. బలాక ఆయన కవిత్వంలో సర్వోత్కృష్టమైనదని కొందరు విమర్శకుల అభిప్రాయం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గీతాంజలి తర్వాత వచ్చిన బలాకలో టాగోర్ కవిగా మరింత ఎత్తుకి ఎదిగాడని వారి అంచనా. అటువంటి అభిప్రాయం నేపథ్యంలో బలాక కవిత్వసంపుటిని నిశితంగా పరిశీలించిన ప్రయత్నం ఇది.
బలాక సంపుటిలో మొత్తం 46 కవితలున్నాయి. వాటిలో 34 కవితల్ని టాగోర్ ఇంగ్లిషులోకి అనువదించుకున్నారు. వాటిలో 30 కవితలు చలంగారు తెలుగులోకి అనువదించారు. చలంగారి అనువాదాల్లో వాటిని గుర్తుపట్టడంకోసం ఇక్కడ నంబరువారీగా ఇస్తున్నాను:
బలాక పుస్తకంలో సంఖ్య/ చలంగారి అనువాదాల్లో సంఖ్య
1
2 ఉత్తరణ 22
3
4 ఫలసేకరణ 35
5
6 కాన్క 42
7 కాన్క 1
8 ఫుజిటివ్ 1 (తెలుగు అనువాదం లేదు)
9
10 కాన్క 2
11 ఫలసేకరణ 36
12 ఫలసేకరణ 28
13 కాన్క 40
14
15
16 కాన్క 58
17 ఉత్తరణ 72
18 ఫలసేకరణ 9
19 ఫలసేకరణ 53
20
21 కాన్క 52
22 ఫలసేకరణ 10
23 కాన్క 54
24 కాన్క 49
25 కాన్క 33
26 కాన్క 11
27 ఫలసేకరణ 32
28 ఫలసేకరణ 78
29 ఫలసేకరణ 80
30 ఫలసేకరణ 42
31 ఫలసేకరణ 77
32
33 ఫలసేకరణ 81
34 ఫలసేకరణ 68
35 ఫలసేకరణ 41
36 ఫుజిటివ్-3-29 (తెలుగు అనువాదం లేదు)
37 ఫలసేకరణ-84
38 ఫుజిటివ్-2, 15 (తెలుగు అనువాదం లేదు)
39
40 కాన్క 39
41 ఫుజిటివ్-3, 2 (తెలుగు అనువాదం లేదు)
42 ఉత్తరణ 16
43
44
45 Poems-58 (తెలుగు అనువాదం లేదు)
46
Featured image: Common cranes in Pulken, Kristianstad Municipality, Scania, Sweden,Susanne Nilsson,Wikimedia commons
25-4-2025