Posted on September 4, 2024September 3, 2024ఒక చిక్కుముడి కథ మరి ఈ చిక్కుముడి విప్పేదెవ్వరు? కథకుడా? ఆ బాధ్యత కథకుడిది కాదంటాను. అది మనం ఎవరికి వారు ఆలోచించి తేల్చుకోవలసిందే.