
రావిశాస్త్రి 102 వ జయంతి సందర్భంగా ఉదయిని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభలో నా ప్రసంగాల సారాంశాన్ని నిన్ననే మిత్రుల్తో పంచుకున్నాను. ఆ ప్రసంగాల వినాలని ఆసక్తి ఉన్నవారికోసం వీడియో లింకులు ఇక్కడ పంచుకుంటున్నాను.
రావిశాస్త్రి పైన
శీలం సురేంద్ర పార్వేట కథాసంపుటిపైన
శ్రీమతి ఊహ కథాసంపుటి ఇసుక అద్దం పైన
మల్లిపురం జగదీశ్ అడవిపూల దారుల్లో పైన
31-7-2024
గొప్ప ప్రసంగాలు
ధన్యవాదాలు సార్
మీ ప్రసంగం చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే ఆ భాష ఎంతో బాగుంది సార్ ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు సార్
యింకా వినాలి అనిపించేవిగా ఉన్నాయి మీ ప్రసంగాలు. నాలాంటి వారికి సాహిత్యాభిలాష పెంచుతున్న మీకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్!
భయపడే వాడి బలప్రదర్శన యుద్ధం
గొప్ప గా రాశారు సార్ జగదీష్ గారు
అవును సార్!