
నల్లజాతి చరిత్ర మాసోత్సవం, 2026 సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంపైన ఈ రోజు రెండవ ప్రసంగం చేశాను. ఈ రోజు జార్జి మోజెస్ హోర్టాన్, ఫ్రెడరిక్ డగ్లస్, పాల్ లారెన్స్ డన్ బార్ ల సాహిత్యం పైన ప్రసంగించాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.
ఈ రచయితల గురించి నేను రాసిన వ్యాసాలు ‘వికసించిన విద్యుత్తేజం’ పేరిట ఇ-బుక్ గా విడుదల చేసాను. ఆ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
ఒక బానిస ఆత్మకథ లోగిలి లో, మంచిపుస్తకం వెబ్ సైట్లలో దొరుకుతున్నది. వెల రు.40/- లేదా రు.80/- మాత్రమే.
13-2-2026

