జయగీతాలు-8

ఈ ప్రపంచం ప్రేమించదగ్గదిగానూ, నీతిబద్ధంగానూ, న్యాయసమ్మతంగానూ ఉండాలని కోరుకున్న గీతాలు కాబట్టి వీటిని చదువుతుంటే పరిశుభ్రమైన జలాల్ని తాకినట్టూ, తాజాపరిమళాలు మనమీంచి వీచినట్టూ నాకు అనిపిస్తున్నది.

జయగీతాలు-6

నేను పాతాళానికి జారిపోతే నా పతనం ఎవరికి ప్రయోజనకరం? అప్పుడు ఆ దుమ్ము నిన్ను స్తుతిస్తుందా నీ విశ్వాసమహిమను అది ఉగ్గడిస్తుందా?