తిరుమల తిరుపతి దేవస్థానం వారు, యువభారతి వారు సంయుక్తంగా ఉపనిషత్తుల పైన ఏర్పాటు చేసిన గోష్ఠిలో 'ముండక ఉపనిషత్తు' గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
ఉపనిషత్తులు
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఏర్పాటు చేసిన సదస్సులో ఉపనిషత్తుల్లో విద్యల గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
