ఆరోగ్యం కావాలి, అధిక జనాభా కాదు

దేశానికి ఏది అత్యంత ప్రమాదకరం? సరిహద్దు ఉగ్రవాదం కన్నా, మతపరమైన జనాభా  లెక్కలలోని అసమతౌల్యం కన్నా, అంతర్గత తీవ్రవాదాల కన్నా దేశంలోని స్త్రీ, శిశు, బాలికల రక్తహీనత అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన సమయం ఇది.