శాఫోకి ఉత్తరాలు

రేపటినుంచీ ఆమెకి  పోస్టు చేయబోతున్న ఉత్తరాలు మీవి కూడా అని అనుకుంటున్నాను. అందుకని co-correspondents గా మిమ్మల్ని కూడా ఈ epistolary conversation కి ఆహ్వానిస్తున్నాను.

క్రమం తప్పని కోకిల

ఈ చైత్రమంతా ఇళ్ళు, వీథులు, భవనాలు చివరికి గోడలమీద కూడా ఆకుపచ్చ వెలుగు మరొకవైపు నా నిద్రలో, మెలకువలో రంపాలు మనిషి మనిషిని వధిస్తున్న దృశ్యాలు, వార్తలు.

జ్యోతిర్మయ రోదసి

కిందటి ఏడు నా కవితాసంపుటి 'కోమల నిషాదం' వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ 'జ్యోతిర్మయ రోదసి' వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి. 77వ పుస్తకం. ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.