
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా రెండువారాల కిందట ‘మేఘసందేశం’ మీద ప్రసంగాలు మొదలుపెట్టాను. కిందటివారం విరామం తర్వాత ఈ రోజు రెండవ ప్రసంగం. ఈ ప్రసంగంలో మేఘసందేశం గురించిన మరికొన్ని పరిచయ విశేషాలతో పాటు మొదటి సర్గలోని మొదటి ఆరు శ్లోకాల్లోని విశేషాలను పంచుకున్నాను.
20-6-2025
Heard this live, sir! 🙏🏽
As always, great context setting before getting into the poetry.
Not naming the characters to enhance relatability for the reader is an excellent strategy by Kalidasa.
మీరు విన్నందుకు ధన్యవాదాలు మాధవీ!