నన్ను వెంటాడే కథలు-1

నేను మొదటిసారి చదివినప్పుడు, ఈ కథ నన్ను ఆకట్టుకున్నప్పుడు, ఈ కథలో ఇంత లోతు ఉందని నాకు తెలీదు. ఈ కథ రాసిందొక చేయి తిరిగిన కథకుడని కూడా తెలీదు. అయినా కూడా ఈ కథ నన్ను పట్టుకుంది. గొప్పకథలకుండే ప్రాథమిక లక్షణం అదేననుకుంటాను.

ఆడుకొంటున్న బాలిక

ఇన్నాళ్ళూ తెలుగు వచ్చినవాళ్ళు మాత్రమే ఆమెని మర్చిపోలేకపోతున్నారని, ఇదుగో, వసంత కన్నబిరాన్ గారు ఈ కవితను ఇంగ్లిషులోకి అనువదించారు. ఇప్పుడు ఆ బాలికకి ప్రపంచమంతా స్నేహితులు లభించబోతున్నారు.

హెమింగ్వే సూత్రాలు

హెమింగ్వే వాక్యాల్లోని గాఢత, క్లుప్తత, తీవ్రత ఆయన ఏళ్ళ తరబడి చేసిన సాధన వల్ల ఒనగూడిన విలువలు. ఆయన జీవించిన జీవితం కూడా సామాన్యమైంది కాదు. కానీ కొత్తగా రచనలు మొదలుపెడుతున్నవాళ్ళకే కాదు, ఏళ్ళ తరబడి రాస్తూ ఉన్నవాళ్ళకి కూడా హెమింగ్వే నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది.

Exit mobile version
%%footer%%