
పుస్తక పరిచయం ప్రసంగాల పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం మీద చేస్తున్న ప్రసంగాల్లో ఇది ఏడవది. ఈ రోజు ప్రసంగంలో టాగోర్ రష్యా సందర్శన సందర్బంగా రాసిన ఉత్తరాల గురించీ, విద్య, గ్రామ పునర్నిర్మాణాల గురించీ ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల గురించీ కొంత వివరంగా చర్చించాను.
2-5-2025
Thank you for this talk sir.
Great men walked the talk and showed us the way by practicing the truths they discovered.
“Practicing purification”
“We are not entitled for anything more than needed”
🙏🏽🙏🏽🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ మీరు ఈ ప్రసంగం విన్నందుకు!