వ్యవస్ధా పరమైన ఇన్ని లోపాల వల్ల పాఠశాలలు వైఫల్యం చెందుతూంటే ఆ వైఫల్యాన్ని వ్యవస్ధా వైఫల్యంగా గుర్తించడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు దాన్ని గిరిజన శిశువుల వైఫల్యంగా భావించి తృప్తి పడేవారు. గిరిజనబాలుడు మామూలు పిల్లవాడితో పోలిస్తే మందకొడి అనీ, అతడికి విద్యాబుద్ధులు చెప్పడం కష్టమనీ ఉపాధ్యాయులు అంటుండేవారు.
ఆధార శిల
దీన్నే విద్యావేత్తలు చాలా సరళంగా ఇలా చెప్తున్నారు: మొదటి మూడేళ్ళూ learn to read, ఆ తర్వాత జీవితకాలం పాటు read to learn అని.
