పుస్తక పరిచయం-18

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం మీద చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఎనిమిదవది. టాగోర్ సాహిత్యం వరకూ ఇది సమాపన ప్రసంగం కూడా. ఈ ప్రసంగంలో టాగోర్ చివరి ఇరవయ్యేళ్ళ సృజన జీవితం గురించీ, ముఖ్యంగా ఒక సంగీతకారుడిగా, నాటకప్రయోక్తగా, చిత్రకారుడిగా టాగోర్ సృజన ప్రస్థానం గురించి ఈ ప్రసంగంలో వివరిస్తున్నాను. కేవలం ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ సాహిత్యంలోనే కాదు, అయిదువేల ఏళ్ళ భారతీయ సాహిత్య చరిత్రలో కూడా టాగోర్ ఒక చిరస్మరణీయ అధ్యాయంగా మిగిలిపోతాడు.

9-5-2025

4 Replies to “పుస్తక పరిచయం-18”

  1. నమస్తే సర్. మీ ప్రసంగం చాలా బాగుంది. ఠాగూర్ గురించి చాలా విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు సర్.

  2. ఇది సమాపన ప్రసంగం అన్నారు. కొంచెం బాధ అయ్యింది అప్పుడే అయిపోతున్నదా అని. ఒక గొప్ప మహా కవి,తాత్వికుడు, గాయకుడు, చిత్రకారుడు, నవలా, నాటకకర్త అయిన టాగోర్ ని మీ ప్రసంగాలతో మా కళ్ల ముందు నిలిపారు. అనేక ధన్యవాదాలు సర్

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%