
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా టాగోర్ కవిత్వం మీద ఇది నాలుగవ ప్రసంగం. టాగోర్ కవిత్వ ప్రయాణంలో 1900-1910 మధ్యకాలంలో రాసిన కవిత్వం గురించీ, ముఖ్యంగా ‘నైవేద్య’, ‘ఖేయా’ సంపుటాల గురించీ, ‘నష్టనీడ్’ నవలిక గురించీ ఈ రోజు ప్రసంగించాను . ఈ ప్రసంగాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
4-4-2025
ఎంతబాగా చెప్పారు!
ప్రతీ కవీ, స్త్రీ, బాలుడు అని.
ధన్యవాదాలు మేడం