తలుపులు మూసేసినట్టు

తలుపులు మూసేసినట్టు నింగి పొడుగునా మబ్బు
మళ్లీ ఇంతలోనే బార్లా తెరుచుకుంటున్న తలుపులు
దిగంతం దాకా తెరుచుకున్న రన్ వే మీద విమానాలు
నింగి నించి  ఎక్కడికక్కడ జారవిడిచిన నిచ్చెనలు.

19-7-2024

6 Replies to “తలుపులు మూసేసినట్టు”

  1. చినుకు అక్షరాలు! మబ్బుల చిత్రాలు! ముసురు పట్టిన రీతి.. ప్రతి ఉదయం మురిపెం

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%