Posted on July 12, 2024July 11, 2024ఇంకా తెల్లవారకుండానే ఇంకా తెల్లవారకుండానే కొలిమి రగిలిస్తుంది కోకిల తన గొంతు ఒక తిత్తిగా ఆ ఊదడానికి అంతే ఉండదు.