ఆమె తన కొంగున

ఆమె తన కొంగున నిప్పు కట్టుకుంది
అన్నాడు ద్రౌపదిని మహాకవి.
కోకిల కూడా అంతే! నా దుఃఖం
తన గొంతున మూటగట్టుకుంది.

18-7-2024

6 Replies to “ఆమె తన కొంగున”

  1. హృదయం లో ఎంతటి కరుణ ఉండక పోతే ఇటువంటి మహిన్నత భావం కలుగుతుంది? విషయాల్ని తెలుసుకోవడం , వాటి లో మమేకం అవడం ఒక అద్భుత మైన జ్ఞానం. మీ కవిత ఎన్ని సంఘటనల జ్ఞాపకాలు మోసుకువచ్చిందో.. జీవితానికి ఏ పదం చేర్చినా బరువవడం ఒక దుఃఖం.
    వెనుదిరిగి చూసుకుంటే ప్రతీది జాలి గొలిపే బతుకు.
    కానీ మహత్తర విషయం ఏమిటంటే… జాలి కూడా ప్రేమలో ఓజా భాగం.

    మీరు రాసే పదాల్లో ఎప్పుడూ జీవిత సత్యం ఉంటుంది.
    నమోనమః

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%