తాళ్లు కట్టి మరీ

తాళ్లు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు
ఎక్కడికో తరలించుకుపోతున్నవి.
పల్లెల్లో పిల్లలు బస్సు వెనుక పరిగెత్తినట్టు
కోకిల ఒకటే కేరింతలు కొడుతున్నది.

20-7-2024

9 Replies to “తాళ్లు కట్టి మరీ”

  1. మా చిన వీరభద్రుడి గారి చిన్ని చిన్ని ఏక వాక్య మహా కావ్యాలు మాత్రం మమ్మల్ని ప్రతి నిత్యం ఎక్కడికో తీసుకుపోతున్నాయి, మనసు ఒకటే రొద అక్కడ నుంచి తిరిగి రానని

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%