
నారుమడిపొయ్యడానికి
నీళ్ళు పట్టిన పొలంలాగా
పరుచుకున్నది మబ్బు.
అందరికీ అది నల్లగా
కనిపిస్తుండవచ్చు.
నాకు మాత్రం
లేతాకుపచ్చ.
13-7-2024
chinaveerabhadrudu.in

నారుమడిపొయ్యడానికి
నీళ్ళు పట్టిన పొలంలాగా
పరుచుకున్నది మబ్బు.
అందరికీ అది నల్లగా
కనిపిస్తుండవచ్చు.
నాకు మాత్రం
లేతాకుపచ్చ.
13-7-2024
Beautiful expression 💚
Thank you Prasuna!
బాగుంది ఈ లేతాకుపచ్చ
ధన్యవాదాలు సార్
ఆహా… అవును. పైరు లేత ఆకుపచ్చే. చిన్న లేత పసుపు కలగలిపి.
ధన్యవాదాలు మేడం