ఇప్పుడు ప్రపంచమంతా ఉదయకాంతిలాగా ఆవరిస్తున్న రూమీ భావసౌందర్యాన్ని వర్ణిస్తూ ఆకాశవాణి, హైదారాబాదు కేంద్రం వారి సుప్రభాత భావన కోసం వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
భావన: కృష్ణమూర్తి
సుప్రసిద్ధ చింతనాశీలి జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనలను స్మరిస్తూ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సుప్రభాత భావన కోసం వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
భావన: సువార్త
ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సుప్రభాత 'భావన ' కోసం సువార్తల సందేశం గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
