ఆధునిక తెలుగు సాహిత్యంలో తాత్త్విక ధోరణులకు తలుపులు తెరిచిన వాడు త్రిపురనేని గోపీచంద్. ఆయన రాసిన పోస్టు చెయ్యని ఉత్తరాలను వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: నవలాప్రక్రియ
ఒకప్పుడు ఇతిహాసాలు పోషించిన పాత్ర ఆధునిక కాలంలో నవల పోషిస్తుంది అంటారు విమర్శకులు. ఆ నేపథ్యంలో తెలుగు నవల గురించి 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: బాలసాహిత్యం
'మోహనరాగం' పేరిట 2007 లో వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగపరంపరలో బాలసాహిత్యం మీద ప్రసంగం, వినండి.
