మట్టిగూడు

కాని సత్యశ్రీనివాస్ లాంటి వాళ్ళకి అది దైనందిన సమస్య. అనుక్షణ వేదన. అతడి దృష్టిలో పర్యావరణమూ, మానవహక్కులూ వేరువేరు కావు. సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ ఒకదానికొకటి సంబంధించనవి కావు.

దువ్వూరి రామిరెడ్డి

రామిరెడ్డిగారిని ప్రోత్సహించిన జేమ్స్ హెచ్ కజిన్స్ (1873-1956) మామూలు వ్యక్తి కాడు. ఆయన అప్పటికే పేరొందిన ఐరిష్ వక్త, నాటకకర్త. యేట్సు, జాయిస్ లకు మిత్రుడు. అనీబిసెంట్ ప్రోద్బలంలో భారతదేశానికి వచ్చాడు. దివ్యజ్ఞానసమాజంలో సభ్యుడు.

ప్రేమగాయపు మరక

'ఉల్టీ హో గయీఁ సబ్ తద్బీరేఁ’ అంటో ఆలపించిన మీర్ గజల్. శరాన్ని బయటకు లాగవచ్చుగాని, గాయం మిగిల్చిన మరక అట్లానే ఉండిపోతుంది. అట్లాంటి ప్రేమగాయపు మరకలాంటి ఈ గీతం.