ఒక ఉత్తరం

భద్రుడి ప్రసంగం విన్నాక కవి అన్న మాటని ఇకపైన ఇంత సాంద్రతా, బరువూ, వైశాల్యమూ కలిగిన పదంగా తప్ప మరోలా ఎలా చూడగం? ఓ బీజాక్షరంలా! ఓ మంత్రంలా!

తమిళ మిత్రుల స్పందన

కాని నా కవిత్వం మీద చర్చగా మొదలయింది కాస్తా తెలుగు సాహిత్యం మీదా, సమకాలిక తెలుగు, తమిళ సాహిత్యాల మీదా చర్చగా మారిపోయింది. కేటాయించిన గంట సమయం దాటి గంటన్నరదాకా మిత్రులు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.