నడివేసవి వెన్నెల రాత్రి. హటాత్తుగా పెద్దవర్షం. కరెంటుపోయింది. నగరానికి అడవి దగ్గరగా జరిగేదిలాంటప్పుడే.
వేసవివాన వచ్చివెళ్ళాక
పొద్దున్నే వేసవివాన వచ్చివెళ్ళాక వీథులొకపట్టాన మామూలు కాలేవు. ప్రతి చెట్టుగుబురులోనూ గూడుకట్టుకున్న దిగులు.
హొకుసాయి తెలుసు కద!
హొకుసాయి తెలుసు కద! జపాను చిత్రకారుడు బహుశా ఆ కెరటాల బొమ్మ చూస్తే గుర్తుపడతారు.
