నిజానికి నన్ను వెన్నాడే కథల్లో Boule de Suif నే ఇక్కడ మీతో పంచుకోవాలి. కానీ ఆ కథ నిడివి పెద్దది కావడం వల్ల, దానికి సమానమైంది అని చెప్పదగ్గ Bed No.29 (1884) ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఈ కథని తెలుగులోకి నేనే అనువదించక తప్పలేదు.
కవిత పూర్తవుతుంది
హేమంత ఋతుసంధ్యాసమయాన ధూపం వేసినట్టు మామిడిపూత. ..
గాలిపటాలు పూసేకాలం
భాద్రపదం చివరి దినాల్లో రెల్లు పూసినట్టు మలి హేమంతంలో గాలిపటాలు పూస్తున్నాయి. ..
