ఆయన జీవించి ఉన్నప్పుడే కాక, ఇప్పుడు వందేళ్ళ తరువాత కూడా ఆయన్ని తెలుగు సాహిత్య ప్రపంచం ఎందుకు పట్టించుకోలేదో, ఆయన రాసిన కవిత 'నేను మీ కవిని కాను' ను బట్టే చెప్పవచ్చునని ఆ కవిత చదివి వివరించాను.
అకథలు-2
అకథ అంటే కథగానిది. కాని దానిలో ఒక కథాస్ఫురణ ఉంటుంది. అలాగని దాన్ని మనం కథగా మారిస్తే దానిలోని కథ అదృశ్యమైపోయి అది నిజంగానే అకథగా మిగిలిపోతుంది.
ఆబాలగోపాల తరంగం
ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. 'మహాసంకల్పం' నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.
