పుస్తక పరిచయం-4

హామ్లెట్ స్వగతం కవితను చదివి వినిపించి, ఆ కవితలో ఆయన 16 వ శతాబ్దపు ఒక నాటకాన్ని ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సామాజిక-రాజకీయ ప్రశ్నలకు ఏ విధంగా అనుసంధానించిందీ వివరించేను.

కోమలనిషాదం

ఈ 42 కవితల్నీ ఇలా 'కోమలనిషాదం, మరికొన్ని కవితలు' పేరిట ఒక సంపుటంగా కూర్చి సంక్రాంతి కానుకగా మీతో పంచుకుంటున్నాను. ఇది నా 54 వ పుస్తకం. ఈ పూలగుత్తిని పెద్దలు నాగరాజు రామస్వామిగారికి కానుక చేస్తున్నాను.

పూల మీద వాలిన తేనెటీగ

ఈ వ్యాసాలు కావ్యానందానికి నిక్కపు నిరూపణలు. ఇందులో ప్రతి ఒక్క కవినీ ఆయనా తిరిగిమళ్ళా కవిత్వపు వెలుగులోనే పోల్చుకోడానికి ప్రయత్నించారు. వాళ్ళ కవిత్వాన్ని మళ్ళా కవిత్వపురంగుల్లోనే వర్ణించారు.

Exit mobile version
%%footer%%